CDFD JOBS HYDERABAD 2025: హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD) వివిధ విభాగాల్లో ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తోంది.
పోస్టులు:
Advertisement
- టెక్నికల్ ఆఫీసర్ – 1
- టెక్నికల్ అసిస్టెంట్ – 2
- జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ – 2
- జూనియర్ అసిస్టెంట్-II – 2
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II – 2
అర్హతలు: పోస్టుకు అనుగుణంగా గ్రాడ్యుయేషన్, బి.టెక్/బిఈ, పీజీ, పీజీ డిప్లొమా లేదా 10వ తరగతితో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 30, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్: cdfd.org.in
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
