ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. కొత్త రేషన్ కార్డుకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండిలా!

మన పత్రిక, వెబ్​డెస్క్: డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. 2025లో కొత్త రేషన్ కార్డు (Ration Card) పొందడానికి ప్రజలు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది. దీనివల్ల అవినీతి తగ్గడమే కాకుండా, సామాన్యులకు సమయం ఆదా అవుతుంది. రేషన్ కార్డుతో లాభాలు: ఇది కేవలం తక్కువ ధరకు బియ్యం, సరుకులు పొందడానికే కాకుండా.. అధికారిక చిరునామా, గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. … Read more

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. బీఎన్‌పీ నేతపై కాల్పులు

మన పత్రిక, వెబ్​డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి హింసతో రగిలిపోతోంది. ఇంకిలాబ్ మంచ్ నాయకుడు, కరడుగట్టిన నేత ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య తర్వాత ఢాకాలో మొదలైన అల్లర్లు ఇంకా చల్లారకముందే మరో ఘాతుకం జరిగింది. సోమవారం బీఎన్‌పీ (BNP) ఖుల్నా డివిజన్ అధిపతి మోతలేబ్ సిక్దర్‌పై (Motaleb Sikder) గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. … Read more

రూ. 50కే ఆధార్ ఇంటికి.. ఆన్‌లైన్‌లో అప్లై చేసే సులభమైన విధానం ఇదే.

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ పథకాల నుంచి సిమ్ కార్డు వరకు ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ (Aadhaar) తప్పనిసరి. అయితే, ఆధార్ సేవలు పొందేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం, కేంద్రాల చుట్టూ తిరగడం చాలా మందికి ఇబ్బందిగా మారింది. ఇటువంటి వారికి UIDAI గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 50 ఖర్చుతో ఇంటి నుంచే ఆధార్ సేవలు పొందే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ విధానం ఇలా: దీంతో దళారుల బెడద లేకుండా, సమయం … Read more

బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, 19 మందికి గాయాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ‘కహాయా ట్రాన్స్‌పోర్టు’ (Kahaya Transport) బస్సు అదుపుతప్పి క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న భారీ కాంక్రీట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద వివరాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 డిసెంబర్ 2025 Horoscope in Telugu

నేడు (డిసెంబర్ 22) సోమవారం గ్రహస్థితి ఎలా ఉంది? ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శ్రమ తప్పదు? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు తమ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం … Read more

Train Ticket Hike: కొత్త ధరలు.. ఎవరికి మినహాయింపు?

మన పత్రిక, వెబ్​డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది. పెంపు వివరాలు ఇలా: ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది. Mana Patrika … Read more

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, కేసు నమోదు.

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు. స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ … Read more

నెలకు రూ. 5,000 పెన్షన్.. అర్హతలు, పూర్తి వివరాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం చూస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వ ‘అటల్ పెన్షన్ యోజన’ (Atal Pension Yojana – APY) మీకు చక్కటి పరిష్కారం. ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్లు నిండగానే ప్రతి నెలా రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా అకౌంట్ ఓపెన్ చేసి, ఇంటికి రూ. 10,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. అర్హతలు & ముఖ్య విషయాలు: Mana … Read more

Business Ideas: తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం.

మన పత్రిక, వెబ్​డెస్క్: పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రత లేని ఈ రోజుల్లో సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికి అద్భుతమైన వ్యాపార అవకాశం ఇది. ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ (Amul) తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో మార్కెటింగ్ కష్టాలు లేకుండానే నెలవారీగా రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార వివరాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial … Read more

ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్!

మన పత్రిక, వెబ్​డెస్క్: వాహనదారులకు శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు, లెర్నర్ లైసెన్స్ (LL) కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఇలా: ముఖ్య గమనిక: లెర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత, నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి, శాశ్వత లైసెన్స్ (Permanent DL) … Read more