AGRICET RESULTS : తెలంగాణ అగ్రిసెట్ 2025 ఫలితాలు విడుదల
తెలంగాణ అగ్రిసెట్ (AGRICET) 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అగ్రికల్చర్ బీఎస్సీ (హానర్స్) మరియు అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. TG AGRICET RESULTS 2025 Link: https://agricet.tsche.ac.in ఫలితాలు వీక్షించడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు జనన తేదీ నమోదు చేయాలి. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా … Read more