10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. | Tirumala Tirupati Devasthanam

మన పత్రిక, వెబ్​డెస్క్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ వేళల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. 2026 మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత … Read more

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. రూ.4.17 లక్షలు స్వాహా! కలెక్టర్ సీరియస్

మన పత్రిక, వెబ్​డెస్క్: పెద్దపల్లి జిల్లాలో (Peddapalli district) పంచాయతీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. ప్రభుత్వ నిధులను జేబులో వేసుకున్న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్‌పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వేటు వేశారు. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా రూ.4,17,175 నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఇంటి పన్నులో భారీ గండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి … Read more

XUV 7XO: మహీంద్రా లాంచ్.. ఫ్యామిలీస్ కోసం బెస్ట్ SUV ఇదేనా?

మన పత్రిక, వెబ్​డెస్క్: కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మహీంద్రా నుంచి మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ ‘ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ’ (XUV 7XO 2026) రేపు (జనవరి 5న) భారత మార్కెట్లోకి విడుదల కానుంది. పాపులర్ ఎక్స్​యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారులో విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి. ఇప్పటికే రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. XUV 7XO హైలైట్స్ ఇవే: Xuv 7xo price – ధర (అంచనా) : … Read more

Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్‌కు తొలి విమానం..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తొలి విమానం దిగనుంది. ట్రయల్ రన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో 96 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 2203 ఎకరాల్లో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. అబ్బురపరిచే విశేషాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, … Read more

టీచర్లకు గుడ్ న్యూస్.. టెట్ రాసేవారికి ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో టెట్ (TG TET) పరీక్షకు హాజరవుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. టెట్ పరీక్ష రాసే టీచర్లకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. 71,670 మంది టీచర్లకు ఊరట: తెలంగాణ టెట్ (TG TET- జనవరి 2026) పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి … Read more

9000mAh బ్యాటరీతో OnePlus Nord 6: మిడ్ రేంజ్ కింగ్ వచ్చేస్తున్నాడు..

మన పత్రిక, వెబ్​డెస్క్: వన్‌ప్లస్ (OnePlus) ప్రియులకు అదిరిపోయే వార్త. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. చైనాలో ‘టర్బో 6’ సిరీస్ పేరుతో జనవరి 8న లాంచ్ అవుతున్న ఫోనే.. భారత్‌లో ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ (OnePlus Nord 6) పేరుతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి మిడ్ రేంజ్‌లో కనీవినీ ఎరుగని ఫీచర్లతో వన్‌ప్లస్ రాబోతోంది. నార్డ్ 6 హైలైట్ ఫీచర్లు (అంచనా): ధర ఎంత ఉండొచ్చు? నార్డ్ 6 ధర భారత్‌లో … Read more

2026లో లక్ష రూపాయల పెట్టుబడి ప్లాన్..

మన పత్రిక, వెబ్​డెస్క్: సంపద సృష్టిలో ‘అసెట్ అలోకేషన్’ (Asset Allocation) ఎంత కీలకమో 2025 ఏడాది ఇన్వెస్టర్లకు గట్టిగానే నేర్పింది. కేవలం షేర్ మార్కెట్‌పైనే ఆధారపడకుండా బంగారం, వెండి వంటి ఇతర విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాలను 2025 ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు 2026లో రూ. 1 లక్షను ఎలా ఇన్వెస్ట్ చేయాలి? రిస్క్ తగ్గించుకుని లాభాలు ఎలా పొందాలి? అనే అంశాలపై మార్కెట్ నిపుణులు అందిస్తున్న సూచనలు ఇవే. 2025 నేర్పిన … Read more

మా వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే జూరాల నుంచే నీళ్లు లిఫ్ట్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని, అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా జరిగిన “నీళ్లు-నిజాలు” స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రానికి, కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జూరాల నుంచే నీళ్లు తీసుకుంటాం: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) సంబంధించి తొలి విడతలో 45 టీఎంసీలు, రెండో విడతలో 45 టీఎంసీలు.. వెరసి మొత్తం 90 టీఎంసీలకు అనుమతులు … Read more

TG Municipal Elections 2026 : ఈ నెలలోనే నోటిఫికేషన్.. జనవరి 10న ఫైనల్ లిస్ట్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. ఈ నెలలోనే (జనవరి) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ నెల రెండో లేదా మూడో వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓటర్ల జాబితా రెడీ: ఎన్నికల సంఘం ఇప్పటికే 117 మున్సిపాలిటీలు, 6 … Read more

Rythu Bharosa: ఆ భూములకు డబ్బులు కట్..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకంలో కీలక మార్పులు చేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈసారి చాలా మందికి నిధులు అందకపోవచ్చని తెలుస్తోంది. కేవలం పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. 10 లక్షల ఎకరాలకు కోత? గత ప్రభుత్వ హయాంలో భూమి … Read more