హైదరాబాద్ భవిష్యత్తుకు కొత్త చిరునామా… Telangana Future city
మన పత్రిక, వెబ్డెస్క్: దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అభివృద్ధి చెందినట్లే, హైదరాబాద్‌కు ‘ఫ్యూచర్ సిటీ’ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో విస్తరించిన హైదరాబాద్‌కు పెరుగుతున్న జనాభా, వలసల కారణంగా మరో కొత్త నగరం అవసరం ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రేవంత్ రెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దేశ … Read more