లోయలో పడ్డ యాసిడ్ లారీ.. డ్రైవర్ మృతి.
మన పత్రిక, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కాకినాడ నుంచి పాల్వంచకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న భారీ లారీ, పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అయితే లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర … Read more