ఏసీబీ వలలో ‘బిగ్ ఫిష్’.. లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అదనపు కలెక్టర్!
మన పత్రిక, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కలెక్టర్ స్థాయి అధికారి లంచం కేసులో చిక్కడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
Advertisement
వెంకట్ రెడ్డి ప్రస్తుతం అదనపు కలెక్టర్ గా ఉంటూనే, డీఈఓ (DEO)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాల రెన్యువల్ పని నిమిత్తం యాజమాన్యం నుంచి డబ్బు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ లో డబ్బు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఓ అధికారి పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
