HYD: పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది
మన పత్రిక, క్రైం: రెండో వివాహం చేసుకున్న భర్త వేధింపులను భరించలేక ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి(30) ప్రేమ వివాహం చేసుకుని మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివసిస్తున్నారు. వీరికి కార్తిక్(12), కౌశిక్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రవీణ్ భవన … Read more