HYD: అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో … Read more