ఎర్రవల్లిలో పసుపు నీళ్లతో శుద్ధీకరణ
TG: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించేందుకు యత్నించిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. తమ గ్రామాన్ని కాంగ్రెసోళ్లు వచ్చి అపవిత్రం చేశారని ఆరోపిస్తూ బుధవారం గ్రామ ప్రధాన కూడలిలో పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు, గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, నాయకుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని కాంగ్రెస్ నాయకుల తీరును … Read more