సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం
మన పత్రిక, వెబ్డెస్క్ Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. … Read more