మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ( Telangana Sarpanch Elections ) సెప్టెంబర్ 2025లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం అస్తులు పడేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ స్పెషల్ జీవో విడుదల చేసి, ఎన్నికల కమిషన్‌కు అధికారిక లేఖ రాయనుంది.
ఈ ఎన్నికల్లో బీసీ సహా ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుగా ఉన్న 50% సీలింగ్‌ను ఎత్తివేయాలని కేబినెట్ కూడా నిర్ణయించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడింది.
Advertisement
ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ఖాయంగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
