Telangana Assembly: నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభం – కీలక అంశాలపై చర్చకు సిద్ధం. Telangana Assembly Today News జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదిక ద్వారా గత ప్రభుత్వంపై అవినీతి, వ్యవస్థాపక లోపాలపై ప్రభుత్వం ఆరోపణలు చేయనుంది. బీఆర్‌ఎస్ దీనిని రాజకీయ ప్రయోజనం కోసమని విమర్శిస్తూ ప్రతిస్పందించే అవకాశం ఉంది. భద్రత, సమన్వయం ఏర్పాట్లు … Read more