Artificial beach in hyderabad | డిసెంబర్ నుంచి ప్రారంభం, రూ.225 కోట్ల ప్రాజెక్ట్
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. సముద్రం లేని నగరంలో ఇప్పుడు బీచ్ సౌకర్యం రాబోతోంది. కొత్వాల్ గూడ లో ( Hyderabad artificial beach project cost ) రూ.225 కోట్లతో కృత్రిమ బీచ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ( kotwali guda beach ) . ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో దాదాపు 35 ఎకరాల్లో ఈ కృత్రిమ బీచ్ అభివృద్ధి చేయనున్నారు. ఇది హైదరాబాద్ … Read more