Kodangal Municipal Election Results 2026: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మార్క్: 3 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..
మన పత్రిక వెబ్డెస్క్, వికారాబాద్/నారాయణపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి, మున్సిపల్ పీఠాలను ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. అభివృద్ధి మంత్రంతో బరిలోకి దిగిన హస్తం పార్టీకి ఓటర్లు పట్టం కట్టగా, ప్రతిపక్షాలు కనీస పోటీని ఇవ్వలేక చతికిలపడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కొడంగల్ మున్సిపాలిటీలో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా వచ్చాయి. … Read more