Revanth Reddy : సల్మాన్ ఖాన్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ముంబైలో సల్మాన్ ను కలిసి ఆయనతో సరదాగా కాసేపు ముచ్చటించారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలు పెళ్లి కోసం రేవంత్ రెడ్డి గత రాత్రే ముంబైకి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ ముంబై వెళ్లారు. పెళ్లి వేడుకలో సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు … Read more