MPPS Konaraopet: స్వయం పరిపాలన దినోత్సవం.. టీచర్లుగా విద్యార్థులు!
మన పత్రిక, వెబ్డెస్క్: ఈరోజు పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ కొనరావుపేట (MPPS Konaraopet) పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తరగతులను బోధించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి నాయక్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మేరా మదన్ లాల్ మరియు స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం గారు పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్. భాస్కర్. రాము. వెంకటేష్. సంజీవ్ ఉపాధ్యాయినీలు శృతి. అనూష … Read more