సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న తరుణంలో తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫోన్ల కోసం సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను ఎంచుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయం. అయితే ఫోన్ కొనేముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరీక్షించడం చాలా అవసరం.