Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు

Telangana school news today rain

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు (అక్టోబర్ 30, 2025) సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలన్నిటికీ ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, కరీంనగర్ … Read more

Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!

devarakonda mandal

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ (cyclone montha) కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య 108 సిబ్బంది సాహసం చేశారు. దేవరకొండ మండలం (Devarakonda mandal) మడమడక గ్రామానికి చెందిన జట్టి దేవి అనే నిండు గర్భిణీకి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు 108కి కాల్ చేయగా, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోని మైనంపల్లి వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో … Read more

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!

yellampalli project water level today

మన పత్రిక, వెబ్​డెస్క్: భారీ ఇన్‌ఫ్లో కారణంగా అధికారులు ప్రాజెక్టుకు చెందిన మొత్తం 62 గేట్లలో 13 గేట్లను ఎత్తి, 1,05,157 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 147 మీటర్లు (పూర్తి స్థాయి మట్టం 148 మీటర్లు)గా ఉంది. ఈ ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ (ఎస్సారెస్పీ) నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం … Read more

Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక

warangal rain holiday news

మన పత్రిక, వెబ్​డెస్క్: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రేపు (అక్టోబర్ 30, 2025) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెలవు ప్రకటించిన కారణంగా, రేపు జరగాల్సిన SA-1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్-1) పరీక్షలు కూడా … Read more

Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!

Nalgonda rain news

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకొండ కోమ్మెపల్లిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, సిబ్బంది పాఠశాలకు చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప … Read more

Karimnagar | డాక్టర్ ఆత్మహత్య.. క్రిప్టో మోసమే కారణమా?

karimnagar doctor news

మన పత్రిక, వెబ్​డెస్క్: మృతుడు మంకమ్మతోటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ( Doctor srinivas ) , గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త ఆత్మహత్యపై డాక్టర్ విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్, కిరణ్, గణేష్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్త ‘మెటా ఫండ్’లో డబ్బులు పెట్టారని, వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండటంతో శ్రీనివాస్ … Read more

240 Crore Lottery : లక్కంటే నీదే.. దుబాయ్‌లో తెలుగు యువకుడికి 240 కోట్ల లాటరీ

telugu youth wins rs.240 crore lottery in uae

240 Crore Lottery : ఇది కదా అదృష్టం అంటే. ఎక్కడో వేరే దేశంలో మన తెలుగు యువకుడికి అదృష్టం పట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.240 కోట్ల లాటరీ తగిలింది. యూఏఈలోని అబుదాబిలో ఉండే బోళ్ల అనిల్ కుమార్ వయసు 29 ఏళ్లు. అతడిది ఏపీనే. కానీ.. దుబాయ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. లాటరీ టికెట్లు కొనడం అతడికి అలవాటు. అలా ఇటీవల తన తల్లి పుట్టిన రోజు తేదీని లాటరీ నెంబర్ … Read more

Jaanvi Swarup : హీరోయిన్‌గా మహేశ్ బాబు మేనకోడలు.. టాలీవుడ్‌లోనే?

Mahesh babu niece jaanvi Swarup to act in movies

Jaanvi Swarup : సూపర్ స్టార్ కృష్ణ నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కృష్ణకే ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు అంటే మహేశ్ బాబు అనే చెప్పుకోవాలి. కృష్ణ ఫ్యామిలీలో చాలామంది సినిమా రంగంలోకి వచ్చినా, మహేశ్ బాబుకు వచ్చినంత పేరు రాలేదు. ఆయనకున్నంత క్రేజ్ వేరే వాళ్లకు లేదు. అయితే, ఏ స్టార్ అయినా సరే.. తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు తప్పితే కూతుళ్లను చేయరు. చాలా తక్కువ మంది స్టార్ల కూతుళ్లు మాత్రమే … Read more

Sriram Sagar | 16 గేట్లు ఎత్తివేత! గోదావరి పరివాహక ప్రాంతాలకు హెచ్చరిక

Sriram Sagar 16 gates open

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రాజెక్ట్ (Sriram Sagar Project) పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయం అదే స్థాయిలో నిల్వ ఉంది. ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉండటంతో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. గేట్ల ద్వారా 59,654 క్యూసెక్కులు వదులుతుండగా, అదనంగా ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు మాత్రం నీటి … Read more

High Alert: మరో 3 గంటల్లో భారీ వర్షం, జిల్లాలకు హెచ్చరిక!

telangana heavy rain alert next 3 hours montha cyclone

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక! మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా … Read more