Telangana: ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవి
మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును నియమించింది. అదేవిధంగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. మంత్రులకు వర్తించే అన్ని … Read more