Today Horoscope : 31 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : సంకల్పంతో ముందుకెళ్లండి. క్రమశిక్షణ పాటించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిథునం : ఏ పని ప్రారంభించినా పట్టుదలతో ముందుకెళ్లండి. విజయం మీ సొంతం అవుతుంది. అడ్డంకులు వచ్చినా అవి తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి.
సింహం : సహనం అవసరం. ఏమాత్రం తొందరపడినా పనులు పూర్తికావు. ఏ పని ప్రారంభించినా సహనంతో ముందుకెళ్తే విజయాలు మీ సొంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.
తుల : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు.
వృశ్చికం : మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకెళ్లండి.
మకరం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
