టీచర్ల సర్దుబాటు పూర్తి కాలేదు.. డీఈఓలకు డైరెక్టర్ కీలక ఆదేశాలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయుల ( Telangana Teachers ) సర్దుబాటు ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ( DEO Naveen Nicolas ) అక్టోబర్ 30న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మిగులు (Surplus) ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసే ప్రక్రియ పూర్తయినట్లు డీఈఓలు నివేదించినా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, జిల్లాల్లో మిగులు టీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని … Read more

TGPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదల! 8 నుంచి పరీక్షలు.

TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ల టెస్ట్ 2025 నవంబర్ సెషన్‌కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక లింకు ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025 ఈ పరీక్షలను నవంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇదివరకే ప్రకటించింది. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ … Read more

Hyderabad: మియాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత.. హైడ్రా చర్యలు!

Hyderabad hydra news

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆక్రమణదారులు ఏకంగా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి, సర్వే నంబర్ 100లోనే 307, 308 పేర్లతో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకుని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు … Read more

విద్యార్థులకు శుభవార్త.. నవంబర్‌లో 8 రోజులు స్కూళ్లకు సెలవులు, లిస్ట్ ఇదే!

November 2025 School Holidays

మన పత్రిక, వెబ్​డెస్క్: November 2025 School Holidays – నవంబర్ నెల పాఠశాల విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించనుంది. ఈ నెలలో మొత్తం 8 రోజుల సెలవుల జాబితా విడుదలైంది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 12 జిల్లాల్లో సెలవుల అనంతరం ఈ హాలిడేస్ రానున్నాయి. నవంబర్ 5 (బుధవారం) గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత, నవంబర్ 8 (రెండో శనివారం), నవంబర్ 9 (ఆదివారం) … Read more

Sangareddy: హెచ్‌ఎం రేఖ రాణి సస్పెండ్.. ఎస్ఏ-1 పరీక్షల ఉల్లంఘన!

Sangareddy news hm suspended

మన పత్రిక, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి (DEO) వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి (MEO) రహీమొద్దీన్, విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను ఆమె ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎంఈఓ జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా … Read more

TG News: నేటి నుంచి నవంబర్ రేషన్.. 17,102 టన్నుల సన్న బియ్యం!

hyderabad november ration rice distribution starts today 17102 tons

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లో నవంబరు నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బియ్యం స్టాకును ఇప్పటికే రేషన్‌ షాపులకు తరలించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్‌కార్డులు ఉండగా, 30,42,056 మంది లబ్దిదారులు ఉన్నారు. నవంబర్ నెలకు గాను 17,102 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరంలోని 653 రేషన్‌ … Read more

Gold Rates 01 Nov 2025 : 01 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

01 November 2025 Saturday gold rates today

Gold Rates 01 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 01 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,329 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,301 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,247 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 01 Nov 2025 : 01 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

01 November 2025 Saturday horoscope today

Today Horoscope : 01 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.                వృషభం : ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు చేస్తారు. దాని వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు … Read more

3 కి.మీ నడిచి ఫుడ్ డెలివరీ.. బి.టెక్ డెలివరీ బాయ్‌కి ఉద్యోగం

swiggy delivery boy btech graduate walked 3km priyanshi chandel

3 కి.మీ నడిచి ఫుడ్ డెలివరీ.. బి.టెక్ గ్రాడ్యుయేట్ గోడు విని కదిలిన మహిళ, లింక్డిన్ పోస్ట్‌తో మారిన తలరాత! మన పత్రిక, వెబ్​డెస్క్: ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంశి చాందేల్ ( Shriyanshi Chandel ) , తీవ్రమైన ఆకలితో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ రావడానికి 45 నిమిషాలు ఆలస్యం కావడంతో, ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆలస్యంగా వచ్చిన సాహిల్‌ను చూడగానే ఆమె … Read more

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్..

november 1 new rules

మన పత్రిక, వెబ్​డెస్క్: నవంబర్ 1 (ఈరోజు) నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు రూ. 75 ఛార్జీ చెల్లించాలి. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్తే రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, సేఫ్ కస్టడీల కోసం ఇకపై గరిష్టంగా నలుగురు … Read more