మన పత్రిక, వెబ్‌డెస్క్: November 2025 School Holidays – నవంబర్ నెల పాఠశాల విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించనుంది. ఈ నెలలో మొత్తం 8 రోజుల సెలవుల జాబితా విడుదలైంది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 12 జిల్లాల్లో సెలవుల అనంతరం ఈ హాలిడేస్ రానున్నాయి.
నవంబర్ 5 (బుధవారం) గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత, నవంబర్ 8 (రెండో శనివారం), నవంబర్ 9 (ఆదివారం) వరుస సెలవులు ఉన్నాయి.
Advertisement
నవంబర్ 14 (శుక్రవారం) ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా, నవంబర్ 24 (సోమవారం) ‘గురు తేజ్ బహదూర్ సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా కూడా సెలవులు ఉన్నాయి. వీటితో పాటు నవంబర్ 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
