దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!
మన పత్రిక వెబ్‌డెస్క్, దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) శనివారం తన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విమానాశ్రయ పరిసరాల్లో గాలిలోనే ఓ అనుమానాస్పద వస్తువును (క్షిపణి/డ్రోన్) అడ్డుకోవడంతో దాని శకలాలు కిందపడ్డాయి. మొదట ఇది పేలుడుగా భావించినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దుబాయ్ మీడియా ఆఫీస్ స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సిబ్బంది భద్రత దృష్ట్యా … Read more