Chevella Bus Accident : ముగ్గురు కూతుళ్లకు కలిపి 21 లక్షల చెక్ తండ్రి ఎల్లయ్యకు అందజేత

compensation to 3 sisters who died in chevella bus accident

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా ముగ్గురు అక్కచెల్లెళ్లకు గాను చొక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21 లక్షల చెక్కను తండ్రి ఎల్లయ్య గౌడ్ కు ప్రభుత్వం తరుపున అధికారులు అందజేశారు. నష్టపరిహారం అందుకుంటూ తండ్రి ఎల్లయ్య గౌడ్ తీవ్ర కంటతడి పెట్టాడు. నా ముగ్గురు … Read more

Bike Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి

two youth die after speeding bike collides with lorry in bapatla

Bike Accident : ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లో చనిపోయారు. బాపట్లలోని గడియారం స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాల రూట్ నుంచి వస్తున్న లారీని సూర్యలంక రూట్ నుంచి వస్తున్న బైక్ అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి … Read more

Bihar Assembly Elections : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు

bihar first phase elections polling started

Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఓటింగ్ ఇవాళ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉన్న 121 నియోజకవర్గాల్లో తొలి విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 1314 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి విడతలో 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంతమంది ఓట్లు వేస్తారో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 45,341 పోలింగ్ … Read more

Chinmayi Sripaada : సింగర్ చిన్మయిపై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్.. సజ్జనార్‌కు ఫిర్యాదు

singer chinmayi lodges complaint to vc sajjanar

Chinmayi Sripaada : ఆన్ లైన్ లో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇప్పటికే అలాంటి ఘటనలు చాలా జరిగాయి. సింగర్ చిన్మయిపై ఇదివరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అప్పట్లో ఆ ఇష్యూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాదపై మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రాయలేని భాషలో బూతులు తిడుతూ ఆమెపై ఓ వర్గం రెచ్చిపోయింది. దీంతో వాళ్ల పేర్లతో సహా … Read more

Gold Rates 06 Nov 2025 : 06 నవంబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

06 November 2025 Thursday gold rates today telugu

Gold Rates 06 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 06 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,147 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,134 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,110 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.162.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 06 Nov 2025 : 06 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

06 November 2025 Thursday horoscope today telugu

Today Horoscope : 06 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : నిజాయితీతో ఉండండి. సమాజంతో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                  వృషభం : మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.                 మిథునం : వృత్తి, ఉద్యోగ, … Read more

Moto G67 : 15 వేల రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లతో 5జీ ఫోన్

moto g67 power 5g smartphone released

Moto G67 : తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కొనుక్కోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. అందుకే మోటరోలా నుంచి బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే ఓ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అదే మోటో జీ67 పవర్ 5జీ ఫోన్. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు. భారత మార్కెట్ లో తాజాగా మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, … Read more

Pension Rules : పెన్షన్ కొత్త రూల్స్‌పై కేంద్రం క్లారిటీ

central govt clarity on pension rules

Pension Rules : ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత నెల నెలా జీతాలు రావు. అందుకే వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. నెలనెలా ఫించన్ రూపంలో వాళ్లకు ఆర్థిక భరోసాను ప్రభుత్వాలు అందిస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల రూల్స్ లో కొన్ని తేడాలు ఉంటాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విషయంలో కేంద్రం ఇటీవల కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చింది. … Read more

Junior NTR : జూ.ఎన్టీఆర్ కొత్త లుక్ అదుర్స్

junior ntr new look viral

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దేవర, వార్ 2 హిట్స్ తర్వాత జోరు పెంచాడు. దేవరలో ఉన్న లుక్ వార్ 2 లో లేదు. రెండు డిఫరెంట్ లుక్స్. ఇలా సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుతూ వెళ్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాలో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ … Read more

Snake Bit in Jagityal : నెల రోజుల్లో ఓ వ్యక్తిని ఏడుసార్లు కరిచిన పాము

snake bit a man seven times in one month

Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది. వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి … Read more