రేపటి నుంచే గుంటూరులో అగ్నివీర్ వాయు ర్యాలీ.. ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్ కొలువులు!

మన పత్రిక వెబ్​డెస్క్, గుంటూరు: భారత వాయుసేన (Indian Air Force) తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. అగ్నివీర్ వాయు (Agniveer Vayu) నియామకాల కోసం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా రేపటి (మార్చి 9) నుంచి భారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హులైన యువతీయువకులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. ర్యాలీ షెడ్యూల్: అర్హతలు: ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ … Read more

నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి … Read more

Gold Rate Today – March 8, ఆదివారం బంగారం ధరలు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. ఆదివారం (మార్చి 8, 2026) నాటికి పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. గతంలో నమోదైన ఆల్-టైమ్ హై (రూ. 1,85,000) రికార్డుతో పోలిస్తే ఇంకా రూ. 22,100 తక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు రూ. 516 మేర పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో నేటి (మార్చి 8) ధరలు: క్యారెట్ (10 గ్రాములు) ప్రస్తుత ధర 24 క్యారెట్లు … Read more

Today Rasi Phalalu : 8 March 2026 ఆదివారం రాశి ఫలితాలు!

మన పత్రిక వెబ్​డెస్క్: నేటి రాశి ఫలాలు (08 మార్చి 2026). మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం, ఎవరికి కష్టాలు? పూర్తి వివరాలు మేష రాశి: ఈ వారం ఆర్థిక విషయాల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు సానుకూల నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు. కుటుంబ సభ్యులతో … Read more

UK07 rider car accident | 150 కి.మీ వేగంతో కారు ప్రమాదం యూట్యూబర్ అనురాగ్ దోవల్..

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: uk07 rider accident news – ప్రముఖ మోటో వ్లాగర్ (UK07 Rider), బిగ్‌బాస్-17 మాజీ కంటెస్టెంట్ అనురాగ్ దోవల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. శనివారం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉద్దేశపూర్వకంగా డివైడర్‌ను ఢీకొట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం … Read more

శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!

మన పత్రిక వెబ్​డెస్క్, టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా బలగాలకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు (గల్ఫ్) దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువులకు తమ భౌగోళిక ప్రాంతాన్ని వాడుకునేలా అవకాశం ఇస్తున్న దేశాలపై ఈ భీకర దాడులు కొనసాగుతాయని ఇరాన్ న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు గులాంహుస్సేన్ మొహ్సేని ఎజెయి స్పష్టం చేశారు. శనివారం తెల్లవారుజామున, మధ్యాహ్నం యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ … Read more

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. AWBI లో MTS పోస్టులు!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు శుభవార్త. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వివరాలు: ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను క్షుణ్ణంగా చదివి సకాలంలో దరఖాస్తులు పంపుకోవాలని అధికారులు … Read more

విడాకుల వివాదం, త్రిషతో రూమర్లు.. తొలిసారి నోరువిప్పిన దళపతి విజయ్!

మన పత్రిక వెబ్​డెస్క్, చెన్నై: ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించారు. భార్య సంగీత విడాకుల పిటిషన్, హీరోయిన్ త్రిషతో ఎఫైర్ రూమర్ల నడుమ.. శనివారం (మార్చి 7) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యల కోసం నేను … Read more

అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!

మన పత్రిక వెబ్​డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి. గత ఏడాదిగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన … Read more

పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!

మన పత్రిక వెబ్​డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల తమ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ పొరుగు దేశాలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరగనంత వరకు, తమ వైపు నుంచి కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించబోమని.. ఇందుకు ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి అంగీకరించిందని ప్రభుత్వ టీవీ ద్వారా వెల్లడించారు. అదే … Read more