తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు..

telangana rtc conductor recruitment 1500 posts

Telangana 1500 RTC Conductor Jobs: శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 3,208 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత తక్షణ అవసరాల రీత్యా వెంటనే 1500 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి దృష్టికి ప్రతిపాదనలు … Read more

తెలంగాణలో వాట్సప్ గ్రూపుల్లో ప్రమాదకర APK ఫైళ్లు

apk files whatsapp groups alert telangana

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) గత రెండు రోజులుగా అనేక వాట్సప్ గ్రూపుల్లో అనుమానాస్పద .apk ఫైళ్లు వేగంగా షేర్ అవుతున్నాయి. తాజా సమాచారంలో, ఈ ఫైళ్లను “eKYC”, “ఆధార్ అప్డేట్”, “SBI ఖాతా నిర్ధారణ” పేర్లతో పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇవి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది గ్రూపుల్లో ఈ లింకులు పంచబడుతున్నాయి. డార్క్ … Read more

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీలో నోయిడా.. తెలంగాణలో కొడంగల్

telangana cm revanth reddy kodangal tour

Revanth Reddy Kodangal Tour : ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో.. తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అలా తీర్చిదిద్దుతానని.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ పట్టణంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం … Read more

Xiaomi 17 Series : భారత్‌లో షియోమీ 17 సిరీస్ రిలీజ్ ఎప్పుడు?

when xiaomi 17 and 17 ultra launch in india

Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు. 17 సిరీస్ లో భాగంగా 17, 17 … Read more

Lakshmi Mittal : బ్రిటన్‌కు లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై.. కారణాలు అవేనా?

Laxmi mittal quits uk ahead of proposed taxes

Lakshmi Mittal : ఒకటి కాదు.. రెండు.. ఏకంగా 30 ఏళ్ల పాటు బ్రిటన్‌లో ఉంటూ అక్కడి బిలియనీర్లలో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. ఈయన్ను అందరూ స్టీల్ టైకూన్ అని పిలుస్తారు. స్టీల్, ఉక్కు బిజినెస్ చేసే లక్ష్మీ మిట్టల్ 30 ఏళ్ల నుంచి యూకేలో ఉంటూ తన బిజినెస్ ను విస్తరించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ ఫౌండ్లు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి బ్రిటన్ లోనే … Read more

Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు

bollywood actor Dharmendra passes away

Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే.. ధర్మేంద్ర గతంలోనే ఒకసారి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అక్టోబర్ 31న ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు రెగ్యులర్ చెకప్ కోసమే … Read more

Telusu Kada Movie Copy : ‘తెలుసు కదా మూవీ స్టోరీ నాది.. సమంత కాపీ కొట్టింది’.. సాక్ష్యాలతో బయటపెట్టిన రైటర్

story copy issue of telusu kada movie

Telusu Kada Movie Copy : ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ అయిన తెలుసు కదా మూవీ స్టోరీ తనదని.. ఆ స్టోరీని కాపీ కొట్టి తెలుసు కదా మూవీ తీశారని తాజాగా ఓ యువకుడు ఆరోపిస్తున్నాడు. 2020 లోనే ఆ స్టోరీని సమంతకు చెప్పానని.. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే స్టోరీతో తెలుసు కదా సినిమా తీశారని సోషల్ మీడియాలో ఆ యువకుడు వాపోయాడు. ఆ మూవీ గురించి సమంతతో వాట్సప్ లో చాట్ … Read more

Justice Suryakant : సుప్రీం నూతన చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

Suryakant took oath as 53rd chief justice of supreme court

Justice Suryakant : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఉన్న చీప్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పదవీకాలం ముగిసింది. దీంతో నూతన చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సూర్యకాంత్‌తో భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ది హర్యానా. 1962లో ఆయన జన్మించారు. 1984 నుంచి ఆయన న్యాయవాద వృత్తితో ఉన్నారు. 2019 నుంచి సుప్రీంకోర్టులో … Read more

Ibomma Ravi : ‘మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం’ అని మెసేజ్ పెట్టి దొరికిపోయాడు

how ibomma ravi caught by police

Ibomma Ravi : మామా హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం.. అని ఐబొమ్మ రవి తన ఫ్రెండ్ కు మెసేజ్ పెట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతడిని కూకట్ పల్లిలోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ వచ్చానని తన ఫ్రెండ్ కు చేసిన మెసేజ్ తో పోలీసులు రవి హైదరాబాద్ వచ్చినట్టుగా నిర్ధారించుకున్నారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్ … Read more

Car Fire Accident : ఓఆర్ఆర్‌పై కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం

car fire accident in orr hyderabad

Car Fire Accident : హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారులో సడెన్ గా మంటలు రావడంతో క్షణాల్లో కారు దగ్ధమైంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన శామీర్ పేట్ సమయంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేక డ్రైవర్ కారులోనే సజీవదహనం అయ్యాడు.