Komatreddy : సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే

komatreddy demands apology from pawan kalyan

Komatreddy : ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు.. అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల నరదిష్టి వల్లనే కోనసీమ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించారు. ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి … Read more

Street Dogs Attack : హయత్‌నగర్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

street dogs attack child in hayathnagar

Street Dogs Attack : హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. శివగంగ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేశాయి. దీంతో ఆ బాలుడి చెవి ఊడిపోయింది. సమయానికి స్పందించిన కాలనీ వాసులు ఆ బాలుడిని వీధి కుక్కల బారి నుంచి కాపాడి … Read more

Gold Rates 02 Dec 2025 : 02 డిసెంబర్ 2025, మంగళవారం ఈరోజు గోల్డ్ రేట్స్

2 dec 2025 Tuesday today gold rates in telugu

Gold Rates 02 Dec 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 02 డిసెంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,049 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,961 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,787 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.196.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 02 Dec 2025 : 02 డిసెంబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

2 dec 2025 Tuesday today horoscope telugu

Horoscope 02 Dec 2025: 02 డిసెంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.                                  వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కాలమే మీ సమస్యను పరిష్కరిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.                         మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో … Read more

Samantha : సమంత పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్

Samantha and raj nidimoru marriage photos released

Samantha : ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును స్టార్ హీరోయిన్ సమంత ఇవాళ పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కోయంబత్తూర్ లో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా సమంత తన ఇన్‌స్టాలో రిలీజ్ చేశారు. దీంతో వాళ్ల పెళ్లి కన్ఫమ్ అని సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Revanth Reddy : అధికారుల వీపు విమానం మోత మోగుతుంది

harish rao slams on revanth reddy

Revanth Reddy : పట్టణ బాటలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగుతుందని స్పష్టం … Read more

Harish Rao : ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటన

harish rao slams on revanth reddy

Harish Rao : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా దాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్కల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీలోనే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెబుతున్నారు. మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసే నీటి ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి పనులు గ్రామ ప్రజలను ప్రభావితం చేయవా? అన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్న పర్యటనలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని హరీశ్ … Read more

Samantha Marriage : డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి?

Samantha marries director raj nidimoru

Samantha Marriage : సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో.. స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ల గత కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నట్టు, ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీళ్లిద్దరూ ఇవాళ ఉదయం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీళ్ల పెళ్లిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

APSRTC Bus : సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టుకొని కొట్టిన మహిళలు

woman beats male passenger in tuni in rtc bus

APSRTC Bus : ప్రస్తుతం ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం నడుస్తోంది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఏపీ వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలు ప్రయాణం చేయొచ్చు. అందుకే ఆర్టీసీ బస్సులలో మహిళల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టి మహిళలు కొట్టారు. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. సీటులో ప్రయాణికుడు కూర్చొన్నాడని అతడిపై … Read more

Amberpet Flyover : అంబర్‌పేట ఫ్లైఓవర్ పైనుండి పడి బైకర్ మృతి

biker dies after falls from amberpet flyover

Amberpet Flyover : ఇటీవలే ప్రారంభమైన అంబర్‌పేట ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఓ బైకర్ మృతి చెందాడు. కాచిగూడ నుంచి అంబర్ పేట వైపు వెళ్తూ.. చే నెంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ పైన డివైడర్ ఢీకొట్టడంతో కింద పడ్డాడు. దీంతో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.