చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ ఓనరే నిందితుడు
మన పత్రిక, వెబ్డెస్క్: 18 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాద కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారకుడు టిప్పర్ యజమాని లచ్చు నాయక్ (Lachu Naik) అని నిర్ధారించారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో (FIR) అతన్ని నిందితుడిగా చేర్చారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటి? సామర్థ్యానికి మించి లోడుతో (Overload) ఉన్న టిప్పర్‌ను అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. వాహన … Read more