Mustabad | వర్షంలోనూ యూరియా కోసం రైతుల చెప్పుల లైన్
మన పత్రిక, వెబ్డెస్క్ : ముస్తాబాద్ ( Mustabad ) మండలంలోని పోతుగల్లో గురువారం రైతులు యూరియా బస్తాల కోసం వర్షంలోనూ ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి యూరియా రాబోతుందని తెలిసిన వెంటనే రైతులు ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. సుమారు 400 మంది రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి స్థానం సురక్షితం చేసుకున్నారు. వర్షం కురుస్తున్నా కూడా ఎవరూ వెళ్లకుండా నిలబడి ఉన్నారు. సకాలంలో యూరియా లభించకపోతే పంటకు నష్టం జరుగుతుందని పలువురు … Read more