మన పత్రిక, వెబ్‌డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా ధియేటర్లలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే నటించగా, నాగవంశీ నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. ఒక కానిస్టేబుల్ అయిన సూరి (విజయ్ దేవరకొండ) ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్నను వెతుకుతూ అండర్‌కవర్ ఏజెంట్‌గా మారి శ్రీలంకకు వెళతాడు. ఆ తరువాత జరిగే మిషన్ చుట్టూ కథ సాగుతుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
