తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు.. స్కూల్స్, కాలేజీలకు ఎన్ని రోజుాలంటే?
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2026 సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తిరిగి జనవరి 17న స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. అయితే, డిగ్రీ విద్యార్థులకు (ఓయూ పరిధిలో) మాత్రం కేవలం జనవరి 14, 15 తేదీల్లోనే … Read more