TG SSC Exams 2026: ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్.. షెడ్యూల్ ఇదే!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ, తాజాగా ‘తత్కాల్ పథకం’ (Tatkal Scheme) కింద ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. అలాగే మార్చిలో జరగనున్న పరీక్షల షెడ్యూల్‌పై విద్యార్థులకు స్పష్టత ఇచ్చారు. రూ.1000 ఆలస్య రుసుముతో.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఇప్పటికే ముగిసినా, విద్యార్థుల … Read more