District collector: పాఠశాల అభివృద్ధి పనులు అక్టోబర్ చివరి వరకు పూర్తి చేయాలి
మన పత్రిక, వెబ్డెస్క్: జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను అక్టోబర్ నెలాఖరు వరకు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ( Collector P Srija ) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో, అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. పనులు … Read more