Kantara Chapter 1 : కాంతార మరో ముందడుగు.. అరుదైన రికార్డు ఇది..

Kantara Chapter 1 english Dubbed version update

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab shetty) భారీ బడ్జెట్ తో నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 థియేటర్లలో దసరా కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయి మూడు వారాలైనా ఇప్పటికి మంచి హోల్డ్ చూపిస్తూ 800 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. అయితే తాజాగా కాంతార చాప్టర్ 1 మరో రేర్ ఫీట్ ని అందుకోవడానికి రెడీ అవుతుంది. కాంతార చాప్టర్ 1 ని ఇంగ్లీష్ … Read more

IAS transfer | తెలంగాణలో 4 IASల బదిలీ

Telangana 4 IAS Transfer

Telangana 4 IAS Transfer: తెలంగాణలో నలుగురు IAS అధికారుల బదిలీలు జరిగాయి. చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ ఎం. రఘునందన్ రావుకు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు, ఎస్. హరీశ్‌కు (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్ బాధ్యతలు, భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కాంత్రి వల్లూర్‌ను పదవి నుంచి తప్పించారు. దేవాదాయ శాఖ … Read more

Spirit : వంగ కూడా ఇది ఫాలో అవబోతున్నాడా?

Sandeep Reddy vanga Spirit movie update

టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “స్పిరిట్” (Spirit) ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్ మరో వెయ్యి కోట్ల సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవాపుడి సినిమాలు పూర్తయ్యాకే స్పిరిట్ సెట్స్ లో అడుగుపెడతాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ ట్రెండీ టాపిక్ వైరల్ … Read more

Bigg Boss Season 9 : ఈసారి తనూజ VS రీతూ..

Tanuja vs Ritu in Bigg Boss Season 9

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం మాధురి vs సంజన టీమ్ ల మధ్య టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో నిన్న మాధురి టీమ్ వాళ్ళు గెలవగా, బిగ్ బాస్ ఆ టీం కి రెండు వేలు ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు సంజన టీమ్ కోసం బిగ్ బాస్ పెట్టిన డబ్బుల్ని స్టోర్ రూమ్ నుంచి తనూజ మరియు సుమన్ కలిసి కొట్టేశారు. ఈ విషయంపై రీతూ తానూ సుమన్ … Read more

తెలంగాణలో మినీ DSC 2025 & పోలీస్ ఉద్యోగాలు – త్వరలో నోటిఫికేషన్!

MINI DSC 2025 TELANGANA: టీచర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 టీచర్ ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మినీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉద్యోగార్థులకు సూచన: సిద్ధం కండి!నిరుద్యోగులు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని గుర్తుచేశారు. … Read more

Railway Jobs: 2570 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

భారత ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖ డిగ్రీ లేదా డిప్లొమో అయిన అభ్యర్ధులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కలిపి మొత్తం 2570 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. అప్లై చేయడానికి వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంది. అర్హులైన అభ్యర్ధులు ఆన్లైన్ లో అక్టోబర్ 31, 2025 నుండి నవంబర్ 30, 2025 … Read more

అక్టోబర్ 30న విద్యాసంస్థల బంద్ | Telangana Bandh

Telangana bandh on October 30 SFI

Telangana bandh on October 30 SFI: స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీలకు బంద్ పిలుపునిచ్చింది. ప్రధాన డిమాండ్లు: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఫీజులు డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది.

APలో సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా TET – 2 ఏళ్లలో పాస్ కావాలి

AP TET

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.

Takshakudu: కొత్త కాన్సెప్ట్‌తో ఆనంద్ దేవరకొండ ‘తక్షకుడు’

ఇటీవలి కాలంలో థియేటర్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ప్రేక్షకులు సినిమాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు మాత్రమే కాకుండా, కొత్త తరహా కథలతో వస్తున్న యంగ్ హీరోల చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తన కొత్త సినిమా ‘తక్షకుడు’ (Takshakudu) ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది … Read more

Risabh Pant : రిషభ్ పంత్ రావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎస‌రు.

ఇటీవల ప్రకటించిన India A Team ఇండియా ‘ఏ’ జట్టు జాబితాలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లకు ఎంపికైన ఈ జట్టులో రిషభ్ పంత్ కెప్టెన్‌గా తిరిగి వస్తుండటం, సర్ఫరాజ్‌ను తప్పించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. Risabh Pant పంత్ రీ-ఎంట్రీతో జట్టులో మార్పులు పంత్ (Risabh Pant ) గాయాల తర్వాత మొదటిసారిగా పోటీ ఆటల్లోకి … Read more