TG 10th class exam fee: తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ 2026

Telangana 10th exams fee schedule 2026

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్షలు 2026కు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్ల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లించే వారికి అదనపు రుసుములు ఉంటాయి. నవంబర్ 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, డిసెంబర్ 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. ఫీజు … Read more

Chiranjeevi : వెంకీ మామ ఎంట్రీ.. చిరు గ్రాండ్ వెల్కమ్

Chiranjeevi welcome to venkatesh on sets

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోయే క్రేజీ సినిమాల్లో “మన శంకర వరప్రసాద్” (Mana shankara varaprasad) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ … Read more

Ram charan : మరో గుడ్ న్యూస్.. మెగా ఇంట సంబరాలు

Ram Charan is going to be a father again

మెగా ఫ్యామిలీ ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా సినిమాల పరంగానే కాకుండా అన్ని రకాలుగానూ మెగా ఫ్యామిలీకి కలిసొస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలి లో మరో గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ (Ramcharan) – ఉపాసన (Upasana) దంపతులు మరో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ ఇంట … Read more

Bigg Boss season 9 : హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరూ బయటికి

Ramu Rathod , aayesha eliminating in Bigg Boss season 9

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం దొంగల ముఠా టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ ని రక్తి కట్టించడానికి హౌస్ బయటి నుండి అమర్ దీప్, అంబటి అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈరోజుతో ఈ టాస్క్ ముగిసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఓ ఇద్దరు కంటెస్టెంట్లని బయటికి పంపించబోతున్నట్టు … Read more

Tollywood : ఈ హ్యాట్రిక్ సెట్ అయితే కిక్కే కిక్కు

Raviteja Surendar reddy combo again

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి యమా క్రేజ్ ఉంటుంది. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొన్ని కాంబో ల గురించి ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఆ కలయికే మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) – సురేందర్ రెడ్డి (Surendar reddy) ల కాంబో. వీళ్ళ కాంబోలో అంటే ముందు గుర్తొచ్చేది “కిక్” (Kick). రవితేజలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా … Read more

Bigg Boss Season 9 : డోసు పెంచడానికి ఎంట్రీ ఇచ్చిన అమర్, అర్జున్

Season 7 contestents entry in Bigg Boss Season 9

బిగ్ బాస్ 9 సీజన్లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎంటర్టైన్మెంట్ డోసు కాస్త తగ్గిందన్న విషయం తెలిసిందే. అందుకే బిగ్ బాస్ ఈ వారం దొంగల ముఠా అంటూ టాస్క్ స్టార్ట్ చేసి హౌస్ మేట్స్ తో ఫన్ రాబట్టుకునే ప్రయత్నం చేసినా అది అంతగా పేలలేదు. అందుకే షో ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలివేట్ చెసేందుకు కొత్త పథకం ఆలోచించారు బిగ్ బాస్. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో … Read more

Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం కీలక నిర్ణయం

Telangana news g1 houses

Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఒక పెద్ద ఊరట ఇచ్చింది. జి ప్లస్ 1 తరహాలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం … Read more

Bandh: భారత్ బంద్‌‌కు పిలుపు

bharat bandh 24 october 2025

Is bharat bandh on 24 october 2025: మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, October 24 2025 (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పార్టీ స్పష్టం చేసింది.

Investment: మీ డబ్బు 9 ఏళ్లలో రెట్టింపు అవుతుంది

Investment

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు కోసం పెట్టుబడులు తప్పనిసరి అవుతున్నాయి. అయినప్పటికీ, అనేకమంది నమ్మకమైన ఆప్షన్లు కనుగొనలేకపోతున్నారు. అలాంటప్పుడు, పోస్టాఫీస్ స్కీమ్స్ ఒక బలమైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో, కిసాన్ వికాస్ పత్రా ( Kisan Vikas Patra ) స్కీమ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్కీమ్‌లో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అందులో పెట్టిన డబ్బు 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం … Read more

Accident: 9, 5 ఏళ్ల చిన్నారులు మృతి

tractor bike collision in rangareddy

రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం: 9, 5 ఏళ్ల చిన్నారులు మృతి | ట్రాక్టర్ ఢీ మన పత్రిక, వెబ్​డెస్క్: రంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఓ భయానక రోడ్డు ప్రమాదంలో ఇరువురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారిపై తమ్మలోని గూడెం గేట్ సమీపంలో ట్రాక్టర్, బైక్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. యాచారం మండల ఎస్ఐ మధు తెలిపిన వివరాల ప్రకారం, కడ్తాల్ మండలం ముద్వేన్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల తలతి … Read more