Thalliki Vandanam: ఆశా, అంగన్‌వాడీ కుటుంబాలకు తల్లికి వందనం
మన పత్రిక, వెబ్డెస్క్ ప్రస్తుతం పథకం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే. 66,57,508 మంది విద్యార్థులు ఇప్పటివరకు లబ్ధి పొందారు. మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) శాసనమండలిలో ఈ వివరాలు వెల్లడించారు. ఇంటర్ చేరిక తర్వాత పరిశీలించి నిధులు జమ చేస్తున్నారు. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, భూమి పరిమితి, ఆప్కాస్ ఉద్యోగుల అర్హత వంటి నియమాలు ఇంకా అమలులో ఉన్నాయి. అర్హత ఉన్నా లబ్ధి రాని వారు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. … Read more