Social Media Apps : 16 ఏళ్ల లోపు పిల్లలు అంటే వాళ్లు ఏది చూసినా అదే నిజం అనుకుంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునేంత మెచ్యూరిటీ ఉండదు. ముఖ్యంగా ఇది డిజిటల్ యుగం. డిజిటల్ గా ఏం కనిపించినా అదే నిజం అనుకొని.. ఏదైనా సెన్సిటివ్ సమాచారం చూస్తే దానికి ప్రభావితం అయితే దాని వల్ల వాళ్ల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కఠిన ఆంక్షలు విధించారు. దానికి సంబంధించిన ఆన్ లైన్ సేఫ్టీ ఎమెండ్‌మెంట్ బిల్ 2024 ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
