‘పరీక్షా పే చర్చ 2026’ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..
మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha – PPC 2026) 9వ ఎడిషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు నేడే (జనవరి 11) ఆఖరు తేదీ. ప్రధానితో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందుకోవాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ల సునామీ ఈ ఏడాది పీపీసీకి అసాధారణ స్పందన లభించింది. … Read more