Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు
Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే.. ధర్మేంద్ర గతంలోనే ఒకసారి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అక్టోబర్ 31న ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు రెగ్యులర్ చెకప్ కోసమే … Read more