కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ నిరసనలు
మన పత్రిక, వెబ్డెస్క్ BRS Protests Against Kaleswaram Report కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసనలు తెలిపింది. ఈ నివేదిక తప్పుడుగా ఉందని, కాంగ్రెస్ పార్టీ కుట్ర భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ముందు కేటీఆర్ … Read more