Tech Mahindra Walkin : టెక్ మహీంద్రా లో ఉద్యోగాలు..నిరుద్యోగులకు మంచి అవకాశం..

Tech mahindra jobs for freshers

ప్రముఖ IT సంస్థ అయిన టెక్ మహీంద్రా వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో ఉన్న టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఇది ఒకటి. ఎన్నో వేల మంది ఈ కంపెనీలో ఉద్యోగాల కోసం కలలు గంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే ప్రతి పది మందిలో ఒకరు ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఇక తాజాగా టెక్ మహీంద్రా లో కస్టమర్ సపోర్ట్ కోసం ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబందించిన … Read more

Cognizant Freshers Walkin : కాగ్నిజెంట్ లో ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కి మంచి అవకాశం..

Jobs in Cognizant for freshers

ప్రముఖ IT సంస్థ అయిన కాగ్నిజెంట్ లో తాజాగా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు విడుదల అయ్యాయి. అందిన సమచారం ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ IT టెక్నాలజీ సంస్థ అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) తాజాగా పలు విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలకు అప్లికేషన్స్ విడుదల చేసారు సంస్థ మేనేజ్మెంట్. ఇక ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా ఫ్రెషర్స్ కోసమే కాగా, ఇందులో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ (Process Executive) రోల్ కి ఎక్కువ పోటీ ఉండగా, … Read more

Peddi : ‘పెద్ది’లో క్రేజీ నటుడు.. పెద్దగానే ప్లాన్ చేసారుగా!

Upendra Limaye playing key role in Peddi

టాలీవుడ్ లో ఈ ఇయర్ రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీస్ లో “పెద్ది”(Peddi) ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, చికిరి సాంగ్ (Chikiri song) సహా ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్ గా … Read more

Karimnagar Mayor Seat : ‘16వ తేదీన ఏమవుతుందో చూద్దాం’.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీకి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేయర్ పీఠంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నట్లు మంత్రి పరోక్ష … Read more

Kodangal Municipal Election Results 2026: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మార్క్: 3 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..

మన పత్రిక వెబ్​డెస్క్, వికారాబాద్/నారాయణపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి, మున్సిపల్ పీఠాలను ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. అభివృద్ధి మంత్రంతో బరిలోకి దిగిన హస్తం పార్టీకి ఓటర్లు పట్టం కట్టగా, ప్రతిపక్షాలు కనీస పోటీని ఇవ్వలేక చతికిలపడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కొడంగల్ మున్సిపాలిటీలో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా వచ్చాయి. … Read more

Kodad Municipal Election Results 2026: కోదాడలో ‘హస్తం’ సునామీ: 27 వార్డుల్లో క్లీన్ స్వీప్..

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని కీలకమైన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. జిల్లావ్యాప్తంగా హస్తం హవా కొనసాగుతుండగా, కోదాడ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో విపక్షాలు కనీస పోటీని కూడా ఇవ్వలేక చతికిలపడ్డాయి. మున్సిపాలిటీలోని మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల తుది ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 27 వార్డుల్లో జయకేతనం ఎగురవేసి, … Read more

Dharmapuri Municipal Results 2026: ధర్మపురిలో ‘హస్తం’ సునామీ..

మన పత్రిక వెబ్​డెస్క్, జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు అధికారికంగా 10 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ప్రతిపక్ష … Read more

Kamareddy Municipal Results 2026: కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభంజనం..

మన పత్రిక వెబ్​డెస్క్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జిల్లావ్యాప్తంగా హస్తం పార్టీ హవా కొనసాగింది. ముఖ్యంగా బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకపక్ష విజయాలతో ప్రభంజనం సృష్టించి, రెండు మున్సిపల్ పీఠాలను బంపర్ మెజారిటీతో దక్కించుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఫలితాలను పరిశీలిస్తే, మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. ఏకంగా 10 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని … Read more

Narayankhed Municipal Election Results 2026: నారాయణఖేడ్‌లో ‘హస్తం’ హవా: 11 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం.. బీఆర్‌ఎస్‌కు షాక్!

మన పత్రిక వెబ్​డెస్క్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఓటర్లు హస్తం పార్టీ వైపే మొగ్గు చూపారు. ఫలితాల కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి, మున్సిపల్ పీఠాన్ని ఎటువంటి సందేహం లేకుండా దక్కించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 11 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి … Read more

Kesamudram Municipal Election Results 2026: కేసముద్రంలో ‘టై’ టెన్షన్

మన పత్రిక వెబ్​డెస్క్, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టకపోవడంతో ఫలితాలు ‘టై’గా ముగిశాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నెలకొన్న పరిణామం సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది. మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు ప్రధాన పార్టీల మధ్య సమానంగా పంపిణీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 8 … Read more