Telangana: ఏడు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
మన పత్రిక, వెబ్డెస్క్ హైదరాబాద్: Telangana Rain Alert Today – తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వీటితో కూడిన … Read more