Dude Movie Review : “డ్యూడ్” మూవీ రివ్యూ & రేటింగ్..
టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “డ్యూడ్” (Dude) ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా, మమితా బైజు (Mamitha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలో రిలీజ్ అవగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ విషయానికి వస్తే.. ఒకరితో లవ్ లో ఫెయిల్ అయిన గగన్ (ప్రదీప్ రంగనాథన్) కుందన (మమితా బైజు) … Read more