Kishkindhapuri First Review: యావరేజ్ గా నిలిచింది
Kishkindhapuri First Review : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ మొదటి సమీక్షల ప్రకారం మిశ్రమ స్పందన అందుకుంది. ఫస్టాఫ్ నెమ్మదిగా, ఓకే లెవల్‌లో సాగిందని సమీక్షకులు చెబుతున్నారు. కానీ, సెకండాఫ్ కొంచెం బాగా తీసి ఉంటే సినిమా మరింత బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమా యావరేజ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని, మాస్ ప్రేక్షకులకు కొంత మేరకు నచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హీరో హైలైట్ సినిమా ప్రమోషన్ సమయంలో … Read more