Spirit : వంగ కూడా ఇది ఫాలో అవబోతున్నాడా?

Sandeep Reddy vanga Spirit movie update

టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “స్పిరిట్” (Spirit) ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్ మరో వెయ్యి కోట్ల సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవాపుడి సినిమాలు పూర్తయ్యాకే స్పిరిట్ సెట్స్ లో అడుగుపెడతాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ ట్రెండీ టాపిక్ వైరల్ … Read more

Railway Jobs: 2570 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

భారత ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖ డిగ్రీ లేదా డిప్లొమో అయిన అభ్యర్ధులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కలిపి మొత్తం 2570 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. అప్లై చేయడానికి వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంది. అర్హులైన అభ్యర్ధులు ఆన్లైన్ లో అక్టోబర్ 31, 2025 నుండి నవంబర్ 30, 2025 … Read more

అక్టోబర్ 30న విద్యాసంస్థల బంద్ | Telangana Bandh

Telangana bandh on October 30 SFI

Telangana bandh on October 30 SFI: స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీలకు బంద్ పిలుపునిచ్చింది. ప్రధాన డిమాండ్లు: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఫీజులు డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది.

APలో సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా TET – 2 ఏళ్లలో పాస్ కావాలి

AP TET

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.

Risabh Pant : రిషభ్ పంత్ రావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎస‌రు.

ఇటీవల ప్రకటించిన India A Team ఇండియా ‘ఏ’ జట్టు జాబితాలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లకు ఎంపికైన ఈ జట్టులో రిషభ్ పంత్ కెప్టెన్‌గా తిరిగి వస్తుండటం, సర్ఫరాజ్‌ను తప్పించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. Risabh Pant పంత్ రీ-ఎంట్రీతో జట్టులో మార్పులు పంత్ (Risabh Pant ) గాయాల తర్వాత మొదటిసారిగా పోటీ ఆటల్లోకి … Read more

Today Rasi Phalalu in Telugu: 22 అక్టోబర్ 2025 రాశి ఫలాలు

Today Rasi Phalalu in Telugu 22 october 2025

Horoscope in Telugu 22 october 2025: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులకు సంబంధించిన సూచనలు, సలహాలు, శుభాశీషులు ఇక్కడ ఉన్నాయి. మేషం: మీ కృషి ఫలప్రదం అవుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో పనులు సజావుగా సాగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర దర్శనం ఆత్మశాంతితో శుభఫలితాలను ప్రసాదిస్తుంది. వృషభం: కాలం శుభప్రదంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యం … Read more

Gold Rates 22 Oct 2025 : 22 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

Gold Rates 22 Oct 2025

దీపావళి ముగిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులకు మంచి ఛాన్స్ అని చెప్పాలి. అక్టోబర్ 22న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570గా, 22 క్యారెట్ల బంగారం ₹1,19,690గా ఉంది. ఢిల్లీలో కొంచెం ఎక్కువ — 24K ₹1,30,720, 22K ₹1,19,840. హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళలో ధరలు ఒకేలా ఉన్నాయి. వడోదరలో 24K ₹1,30,620, 22K ₹1,19,740. వెండి ధరలు మాత్రం … Read more

Indian Army TGC Jobs 2025: పెళ్ళికాని అబ్బాయిలకు ఆర్మీ లో ఉద్యోగాలు

ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) జులై 2026 ప్రారంభం అయ్యే టెక్నికల్ గ్రాడ్యూయేట్ కోర్సు ల కొరకు అవివాహిత పురుషలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్,మెకానికల్,ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ కంప్యూటరు సైన్స్ మరియు ఇతర స్ట్రీమ్ వాళ్ళకు ఆన్లైన్ ప్రక్రియ మొదలయింది . అర్హులయిన వారు నవంబర్ 6, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 30 పోస్టులకు సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణ తో పాటు అదే డిగ్రీ చివరి సంవత్సరం … Read more

Andhra News: భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు

AP School Rain holiday october 21

ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APS DMA ప్రకారం, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు.ఈ నేపథ్యంలో, మిగతా జిల్లాల పాఠశాలలకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Baahubali The Epic : జక్కన్న ఎపిక్ రికార్డ్ బ్రేక్ చేయగలడా?

Baahubali The Epic Releasing On Oct 31

టాలీవుడ్ లో బాహుబలి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన ఈ సినిమా ఎందరికో లైఫ్ ఇచ్చింది. రాజమౌళి (Rajamouli) , ప్రభాస్ (Prabhas) ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లపోయారు. ముఖ్యంగా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31 న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ ల హడావిడి ఈ మధ్య తగ్గిపోగా, మళ్ళీ బాహుబలితో … Read more