Investment: మీ డబ్బు 9 ఏళ్లలో రెట్టింపు అవుతుంది
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు కోసం పెట్టుబడులు తప్పనిసరి అవుతున్నాయి. అయినప్పటికీ, అనేకమంది నమ్మకమైన ఆప్షన్లు కనుగొనలేకపోతున్నారు. అలాంటప్పుడు, పోస్టాఫీస్ స్కీమ్స్ ఒక బలమైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో, కిసాన్ వికాస్ పత్రా ( Kisan Vikas Patra ) స్కీమ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్కీమ్‌లో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అందులో పెట్టిన డబ్బు 9 ఏళ్ల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం … Read more