ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్: ఈ-ఎస్ఆర్ 2.0 అమలుకు ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రభుత్వం ఈ-ఎస్ఆర్ 2.0 విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై అన్ని సేవా అంశాలు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారానే నిర్వహించబడతాయి.