Horoscope 27 Oct 2025 : 27 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు
Today Horoscope : 27 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఏర్పడతాయి. ముందు చూపుతో వ్యవహరించండి. సమయాన్ని బట్టి ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి. వృషభం : ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిథునం : కుటుంబ సభ్యులతో సంతోషంగా … Read more