Gold Rates 26 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 26 అక్టోబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12562 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,515 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,422 గా ఉంది.
వెండి గ్రాముకు ఈరోజు రూ.170 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,70,000 గా ఉంది.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
